సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ: మార్కాపురం జిల్లాలో భారీ వాహన చోరీ ముఠా గుట్టురట్టు!
ఎటువంటి శ్రమ లేకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వాహన చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను బెస్తవారిపేట పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఆదివారం మార్కాపురం డిఎస్పీ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లాకు చెందిన గంగాధర్ రావు, కడప జిల్లాకు చెందిన ప్రసాద్ అనే నిందితులు కొంతకాలంగా మార్కాపురం పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత కొన్ని నెలల క్రితం గిద్దలూరులో ఒక టాటా ఇంట్రా వాహనాన్ని, బెస్తవారిపేటలో […]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ: మార్కాపురం జిల్లాలో భారీ వాహన చోరీ ముఠా గుట్టురట్టు! Read More »

